kntv
kntv

వివేక స్మారక ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం: డీకే

1 hour ago

కర్ణాటకలోని మైసూరులో స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం–వివేక స్మారక ప్రారంభోత్సవంలో సీఎం డీకే శివకుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావడం గర్వకారణమని అన్నారు. దేశ యువజన ఉద్యమ చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని, స్వామి వివేకానంద ఆశయా లు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.