kntv
kntv

ఈదర గ్రామం లో వున్నా మైనారిటీ బాలికల హాస్టల్ పరిశీలన.

3 weeks ago

విజయవాడ పశ్చిమ పరిధిలోని ఈదర గ్రామంలో ఉన్న మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను షరీఫ్, ఖాదర్ పరిశీలించారు.నూతనంగా నిర్మించిన వంటశాలను సందర్శించాము . శాసనసభ్యులు సుజనాచౌదరి  పిల్లలకు కేక్స్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలకు #ROplant కావాలని ప్రిన్సిపాల్ గారు కోరగా, సుజనా చౌదరి వెంటనే స్పందించి ప్లాంట్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు.

Click here to Read More
Previous Article
క్రోసూరులో డీఎస్సీ అవకతవకలపై నంబూరు శంకరరావు ర్యాలీ
Next Article
రాజకీయ ఉనికి కోసమే వైసీపీ నిరసనలు..... పిన్నెంటి రత్తయ్య

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment