kntv
kntv

విద్యార్థులకు పోలీసుల అవగాహన కార్యక్రమం

2 months ago

విద్యార్థులకు పోలీసుల అవగాహన గుడివాడ వొకేషనల్ కాలేజీలో 2 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ జె.ఆర్.కె. హనీష్ పాల్గొని శక్తి యాప్, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో, యాంటీ ర్యాగింగ్, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. చట్టాలపై అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.