kntv
kntv

పురోహితుల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించడంపై హర్షం

1 month ago

పురోహితుల సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కి ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఉపాధ్యక్షులు కౌశిక ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. పురోహితుల హక్కులు, సంక్షేమం కోసం భవిష్యత్‌లోనూ సమాఖ్య కృషి చేస్తుందని ఆయన అన్నారు.