kntv
kntv

మార్కెట్ కమిటీ అభివృద్ధికి చర్యలు – బీటెక్ రవి

54 minutes ago

పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ గడ్డం అమర్నాథ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రూమ్‌లను కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి గారు,వేంపల్లె టీడీపీ ఇంచార్జ్ అజ్జుగుట్టు రఘునాథరెడ్డి గారు పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రారంభించారు బీటెక్ రవి గారు రైతే దేశానికి వెన్నెముక అని తెలిపారు

Click here to Read More
Previous Article
భారత్ ఘనవిజయం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment