kntv
kntv

నాగార్జునతో అఖిల్.. స్పెషల్ డేలో క్యూట్ పిక్

1 hour ago

 

అఖిల్ అక్కినేని ‘ది కింగ్’ నాగార్జునతో కలిసి దిగిన అందమైన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రత్యేక రోజున తన ‘ముఫాసా, ది కింగ్’ నాగార్జునకు శుభాకాంక్షలు చెబుతూ ఈ స్పెషల్ పిక్‌ను అభిమానులతో పంచుకున్నారు. అభిమానులు ఫొటోపై ప్రేమ కురిపిస్తున్నారు.