kntv
kntv

చిత్రకూట్‌లో మందాకిని ఉగ్రరూపం.. వరద పరిస్థితులు

1 hour ago

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో మందాకిని నది ఉగ్రరూపం దాల్చింది. నది నీటిమట్టం పెరగడంతో రామ్‌ఘాట్, నిర్మోహీ అఖాడా ప్రాంతాల్లో వరద పరిస్థితు లు నెలకొన్నాయి. పరిస్థితిని పర్యవేక్షిస్తున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.