kntv
kntv

రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్‌.. బీజేపీపై చన్నీ తీవ్ర విమర్శలు

1 month ago

 

 

 

పంజాబ్: హల్ద్వానీ శుద్ధి వివాదంపై రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదును కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఖండించారు. ఖర్గే ర్యాలీ అనంతరం బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు వేదికను ‘శుద్ధి’ చేశారని ఆరోపించారు. దళితులు, ఆదివాసీలపై మనువాద ధోరణిని ప్రశ్నిస్తూ ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించుకోవా లని డిమాండ్ చేశారు.