kntv
kntv

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

1 month ago

టీ చుండుపల్లి  వానరాచపల్లె బీడీకి వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సుండుపల్లి నుంచి సానిపాయి వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు వానరాచపల్లె సమీపంలో ఆటో ఆర్టిసి బస్సు ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.మెరుగైన వైద్యం కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు.

Click here to Read More
Previous Article
ఈనెల 11 నుంచి ఒంటిమిట్టలో పవిత్రోత్సవాలు
Next Article
సర్దార్ 2 ట్రైలర్.. మరింత పవర్‌ఫుల్‌గా కార్తి!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment