kntv
kntv

ఈనెల 11 నుంచి ఒంటిమిట్టలో పవిత్రోత్సవాలు

1 month ago

ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఈ నెల 11 నుంచి 14 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు 11న అంకురార్పణ, 12న పవిత్ర ప్రతిష్ఠ, 13న పవిత్ర సమర్పణ, 14న మహాపూర్ణాహుతి చేపట్టనున్నారు.  ఉదయం, సాయంత్రం హోమాలు నిర్వహిస్తారు. ఆలయ పరివాహన, పూజా కైంకర్యాల్లో జరిగిన దోషాల నివారణ కోసం ఏటా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. TTD అధికారులు ఆదేశాలు జారీ చేశారు