kntv
kntv

పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట....

1 month ago

కంచికచర్ల పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోగంటి బాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.