kntv
kntv

మాగుంటకు వైసీపీ నేత అశోక్ కుమార్ వార్నింగ్

1 month ago

వెలుగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ వేదికపై ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అద్దంకి సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి తీవ్రంగా స్పందించారు. అధికార మదంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే భవి ష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. జగన్‌పై అనుచిత వ్యాఖ్యలను ఖండించారు.