kntv
kntv

జైశంకర్‌ తో జెలెన్‌స్కీ భేటీ.

4 weeks ago

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో భేటీ అయ్యారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసి శాంతి నెలకొనాలని భారత్ స్పష్టమైన వైఖరితో ఉందని పేర్కొన్నారు. బ్లాక్ సీ, పౌర నౌకాయానం, ఆహార సరఫరా భద్రతపై కూడా చర్చించినట్లు తెలిపారు.