kntv
kntv

ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ కేంద్రాల సదుపాయాల పరిశీలన

3 weeks ago

త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో దుత్తలూరు మండలంలోని నందిపాడు, పాపంపల్లి పోలింగ్ కేంద్రాలను ఎంపీడీవో మల్లికార్జున పరిశీలించారు. ఓటర్లకు తాగునీరు, విద్యుత్, ర్యాంపులు తదితర సౌకర్యాలు కల్పించి, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Click here to Read More
Previous Article
స్థానిక ఎన్నికలపై మంత్రుల కీలక సమీక్ష:, మంత్రి మండిపల్లి
Next Article
విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబానికి మంత్రి మండిపల్లి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment