kntv
kntv

నిత్యావసర ధరలు తగ్గించాలి - పి ఓ డబ్ల్యూ మమత

3 weeks ago

 పెంచిన నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని పివోడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. మమత డిమాండ్ చేశారు. సోమవారం సైదాపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.  

Click here to Read More
Previous Article
ఫీజు బకాయిల కోసం బీజేపీ ఆందోళన.. నేతల అరెస్ట్
Next Article
నియోజకవర్గానికి రూ.2కోట్ల నిధులు: మంత్రి మండిపల్లి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment