kntv
kntv

పందిళ్లపల్లి లో వింకాయకుడుని సంబరాలు

4 weeks ago

అన్నమ్మయ్య జిల్లా లక్కిరెడ్డి పల్లి మండలం పందిళ్లపల్లి లో అంగరంగ వైభవంగా వినాయకుని సంబరాలు పందిళ్లపల్లి లో చిన్న పెద్ద తేడాలేకుండా అందురు కలిసి వినాయకుడిని పండగ చేసుకోవడం చాలా ఆనందకరమని పందిళ్లపల్లి యూత్ లీడర్ అయినా కొక్కంటి అశోక్ గారు  అలాగే పందిళ్లపల్లి గ్రామ యూత్ చాలా సంతోషం గా జరుపుకుంటున్నారు