kntv
kntv

*తిరుమలమ్మపాలెంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ*

4 weeks ago

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలోతిరుమలమ్మపాలెంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు.పీఓపీ, ప్లాస్టిక్ విగ్రహాలతో కలిగే కాలుష్యాన్ని నివారించాలని సూచించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.