kntv
kntv

పసుపు కుంకుమ స్వామి సేవలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి

4 weeks ago

కాకినాడ దిగుమర్తి వారి వీదిలో మాజీ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ రాగి రెడ్డి చంద్రకళ దీప్తి, మాజీ కార్పొరేటర్ రాగి రెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ) ప్రుటీ కుమార్ ఫ్రెండ్స్ సర్కిల్

(30) వ డివిజన్ లో ఏర్పాటు చేసిన పసుపు, కుంకుమ వినాయకుడిని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.