kntv
kntv

ఆదోని:సిద్ది వినాయక బృందం వారి ఆధ్వర్యంలో నృత్యం

3 weeks ago

ఆదోని సిద్ది వినాయక బృందం 33వ వార్షికోత్సవ సందర్బంగా ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శన లో భాగంగా గణపయ్య పాట తో మొదలుపెట్టారు.ఆదోని జనసేన ఇంచార్జ్ మల్లప్ప గారు, సీనియర్ నాయకులు గాజుల రాజశేఖర్,ముజీబ్ శీను, నెల్లిబండ రాజశేఖర్, చాంద్ బాష వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు