kntv
kntv

ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేష్

1 hour ago

నెల్లూరు జిల్లా కోవూరు బైపాస్ సాయిబాబా గుడి వద్ద ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరిం చారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అం తకుముందు కోవూరులో టీడీపీ శ్రేణులు, ప్రజలు లోకేష్‌కు ఘనస్వాగతం పలికా రు.