kntv
kntv

కొండాపురం మండలంలో వినాయక నిమజ్జనం

3 weeks ago

కొండాపురం మండలంలోని శ్రీ స్వామి వివేకానంద స్కూల్ లో ఏర్పాటు చేసిన వినాయకునికి నిమజ్జనం ఘనంగా జరిగింది. స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని డీజే, భక్తి పాటల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లారు. విద్యార్థులు సందడి చేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.    వివిధ గ్రామాలలో  ప్రశాంతంగా నిమజ్జనం ముగిసింది.
Click here to Read More
Previous Article
ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేష్
Next Article
చెస్ ఒలింపియాడ్‌లో అర్జున్ ఎరిగైసీకి షాక్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment