kntv
kntv

ఆదోని : పట్టణంలోని తిరుమల నగర్ లో గణేష్ మంటపంలో మంటలు

3 weeks ago

ఆదోని పట్టణంలోని తిరుమల నగర్ లో వినాయక మండపం విద్యుత్ షాక్ సర్క్యూట్ వలన మండపం అంతా కాలిపోయింది.భక్తులు ఎంతో సంతోషం తో గణేష్షుణ్ని దర్శించుకోవాలని వస్తే ఇలా జరగడం ఏంటని బాధ పడ్డారు. అన్ని మండపాలలో ఇలా జరగకుండా జాగ్రత్త లు తీసుకోవాలని భక్తులు కోరడమైనది.