kntv
kntv

గణనాథుని మండపాలకు టీడీపీ నేతల ప్రోత్సాహం

3 weeks ago

సీతారాంపురం మండలంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు టీడీపీ నేతలు ప్రోత్సాహం అందించారు. మండలంలోని 77 వినాయక మండపాలకు ఒక్కొక్కదానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు, కళావతియువ నాయకులు కుర్ర రత్తయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వాహకులకు నగదు అందజేశారుసీనియర్ నాయకులు ఏనుగుల సుబ్బారాయుడు తదితరులు పాలుగోన్నారు 

Click here to Read More
Previous Article
ఆదోని : పట్టణంలోని తిరుమల నగర్ లో గణేష్ మంటపంలో మంటలు
Next Article
ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు – దశరథ రాయలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment