kntv
kntv

కొండపల్లి మున్సిపాలిటీలో ఎన్డీఏ కూటమి విజయభేరి

49 minutes ago

కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజారిటీ వార్డులను కైవసం చేసుకుంది. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కౌంటింగ్ ప్రక్రియను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. 15వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన చెరుకు మహేష్ అనంతరం టీడీపీలో చేరారు. దీంతో కూటమి బలం మరింత పెరిగింది.
 
 
Click here to Read More
Previous Article
హిందూపురంలో రీకౌంటింగ్‌పై ఉద్రిక్తత..

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment