kntv
kntv

పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా దంపతుల విడాకులు...

13 minutes ago

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన భార్య కు విడాకులు ఇచ్చారు.. అన్నాలెజీనోవతో ఆయనకు 13 ఏళ్ల క్రితం పెళ్లైంది. పిల్లలు కూడా ఉన్నారు.. ఇద్దరూ కలిసి ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని,. అయితే పిల్లలను ఇద్దరూ సమిష్టిగా పెంచుకుంటామని,. స్నేహితుల మాదిరి ఉంటామని ప్రకటించారు..
Click here to Read More
Previous Article
కోసిగిలో టీడీపీ సర్పంచ్ పీఠంపై ఉత్కంఠ!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment