kntv
kntv

వైస్ ఎంపీపీ త్రివేణి అభినందించిన ఉదయభాను

9 hours ago

కంచికచర్ల మండల పరిధిలోని కంచికచర్ల 3వ సెగ్మెంట్ ఎంపీటీసీగా గెలుపొంది వైస్ ఎంపీపీ గా పదవి బాధ్యతలు స్వీకరించిన నాయిని త్రివేణి మర్యాదపూర్వకంగా జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభానును కలిశారు. ఈ సందర్భంగా త్రివేణిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా గ్రామంలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.

Click here to Read More
Previous Article
నాగులగుట్టపల్లి ఘటనపై నిష్పక్షపాత విచారణకు పవన్ ఆదేశం
Next Article
కొండాపురంలో మండలంలో మొదటి రోజు119 నామినేషన్స్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment