kntv
kntv

కొండాపురంలో మండలంలో మొదటి రోజు119 నామినేషన్స్

9 hours ago

 మండలంలో మొదటిరోజు 118 నామినేషన్లు. సర్పంచ్ కు 27, వార్డుకు 91. కొండాపురం, అనంతపురం, ఓబన్నపేట, ముచ్చుమర్రి, యనమలచింతల, కొత్తపల్లి, తాళ్లపాడుటూరు, ఏటూరు, రేగడిపల్లి, యర్రగుడి, చామలూరు, సంకెపల్లి, దొబ్బుడుపల్లి, బురుజుపల్లిలో పోటీ మొదలైంది.