kntv
kntv

ఆసియా U23 జావెలిన్‌లో భారత్‌కు స్వర్ణం, కాంస్యం

3 weeks ago

ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో భారత్ జావెలిన్ త్రోలో అదరగొట్టింది. ఆనంద్ సింగ్ 80.57 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించగా, శివమ్ 77.70 మీటర్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనతో ఆనంద్ సింగ్ తొలిసారి 80 మీటర్ల మార్క్‌ను దాటి భారత్ '80 మీటర్ల క్లబ్'లో చేరాడు.

Click here to Read More
Previous Article
మల్లన్నను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తి
Next Article
ఆకస్మిక తనిఖీ చేసిన చైర్మన్ రమేష్ నాయుడు

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment