kntv
kntv

శ్రీవారి వక్షస్థలంలోని వ్యూహలక్ష్మి విశిష్టత

1 hour ago

తిరుమల శ్రీవారి మూలవిరాట్టు వక్షస్థలంలో ప్రతిష్ఠితమైన వ్యూహలక్ష్మి భక్తుల కు అత్యంత పవిత్రమైన దర్శనంగా భావిస్తారు. సంప్రదాయం ప్రకారం భగవద్ రామానుజులు ఈ ప్రతిష్ఠకు విశిష్ట ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి శుక్రవారం అభిషే కంలో వ్యూహలక్ష్మికి పసుపుతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆమె దర్శనంతో ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం.