kntv
kntv

రష్యాకు భారత్ పెట్రోల్ సరఫరా.. 10 లక్షల బ్యారెళ్లు!

1 month ago

ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో రష్యా రిఫైనరీలు దెబ్బతినడంతో పెట్రోల్ ఉత్పత్తి భారీగా పడిపోయింది. దీంతో రష్యాకు భారత్ పెట్రోల్ సరఫరా చేస్తోంది. గత రెండు నెలల్లో భారత రిఫైనరీలు సుమారు 10 లక్షల బ్యారెళ్ల పెట్రోల్‌ను రష్యా కు ఎగుమతి చేసినట్లు వాణిజ్య వర్గాలు తెలిపాయి.