kntv
kntv

51 ఏళ్ల వయసులో జోన్ హిక్స్ సంచలనం.. 94 ఏళ్ల రికార్డు బద్దలు

49 minutes ago

51 ఏళ్ల వయసులో ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ క్రికెటర్ జోన్ హిక్స్ అంతర్జాతీయ టీ20లో 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది. గ్రీస్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 10 పరుగులకే 5 వికెట్లు పడగొట్టింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 5 వికెట్లు తీసిన అత్యంత వృద్ధ బౌలర్‌గా 94 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.

Click here to Read More
Previous Article
రష్యాకు భారత్ పెట్రోల్ సరఫరా.. 10 లక్షల బ్యారెళ్లు!
Next Article
‘మన్‌ కీ బాత్‌’లో మోదీ.. యువతుల అంతరిక్ష కలలకు ప్రోత్సాహం

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment