kntv
kntv

సాయికృష్ణ కుటుంబానికి అంబటి, తోట రూ.20 లక్షల ఆర్థిక సాయం

2 weeks ago

కృష్ణలంక పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ ఘటనలో మృతి చెందిన గాదె సాయికృష్ణ కుటుంబాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల విలువైన డీడీని అందజేశారు. న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.