kntv
kntv

రాజమహేంద్రవరానికి రూ.202 కోట్ల అభివృద్ధి

2 months ago

అమృత్ 2.0 కింద రాజమహేంద్రవరంలో రూ.202.02 కోట్లతో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, గోదావరి పునరుజ్జీవన పనులకు శ్రీకారం చుట్టారు. 8 వేల ఇళ్లకు, బర్మా కాలనీకి తాగునీటి సదుపాయం కల్పించనున్నారు. రూ.53 కోట్లతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, రివర్‌ఫ్రంట్ తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.