kntv
kntv

లోకేష్ కీలక ఆదేశాలు.. ప్రభుత్వ సేవలు ఇక మరింత సులభం

1 month ago

ప్రభుత్వ సేవలను వేగవంతం చేసేందుకు మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ ఆధారిత ‘డీజీ వెరిఫై’తో సర్టిఫికెట్ల రియల్‌టైమ్ వెరిఫికేషన్, వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు, కుల–ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డుల ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు. ఎల్‌నినో నేపథ్యంలో విద్యుత్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

Click here to Read More
Previous Article
కొద్దిపాటి వర్షానికే జలమయమైన రావులపాలెం బస్టాండ్
Next Article
రాజమహేంద్రవరానికి రూ.202 కోట్ల అభివృద్ధి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment