kntv
kntv

2027 వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ క్రేజ్ డబుల్!

1 hour ago

 ఐసీసీ 2027 వన్డే వరల్డ్‌కప్ ఫార్మాట్‌లో కీలక మార్పులు చేసింది. కొత్త విధానంతో భారత్-పాక్ జట్లు ఒకే టోర్నీలో గరిష్ఠంగా మూడుసార్లు తలపడే అవకాశం ఉంది. గ్రూప్ దశ, సూపర్ సెవెన్, సెమీ లేదా ఫైనల్‌లో ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లు జరిగే ఛాన్స్ ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

Click here to Read More
Previous Article
బంగారం స్వల్ప పెరుగుదల.. వెండి ధరలో తగ్గుదల!
Next Article
శ్రీ జగన్నాథ రథయాత్ర విశిష్టత.. వెయ్యి యజ్ఞాల పుణ్యఫలం

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment