kntv
kntv

వైయస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు మధ్య కేక్ కట్

3 weeks ago

వైఎస్ఆర్ కడప నగరంలోని అపూర్వ కల్యాణ మండపం వేదికగా జరిగిన వైయస్ఆర్సీపీ రాష్ట్ర సీఈసీ సభ్యులు శ్రీ కే. సురేష్ బాబు గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో వైయస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు