kntv
kntv

దొమ్మేటి వెంకటరెడ్డి కాంశ్య విగ్రహం

1 month ago

కాకినాడ రూరల్ చీడిగ గ్రామంలో శెట్టిబలిజ సామాజిక వర్గం పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి కాంశ్య విగ్రహాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశేట్టి సుభాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగింది.

Click here to Read More
Previous Article
ప్రొద్దుటూరు పోతురాజుస్వామి గడ్డలో 108 కలశాల జలాభిషేకం
Next Article
వైయస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు మధ్య కేక్ కట్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment