kntv
kntv

పల్నాటివీరుల దేవాలయ అర్చకులకు హైకోర్టులో అనుకూల తీర్పు

1 month ago

రాజధాని అమరావతిలో పల్నాటి వీరుల దేవాలయ అర్చకుల భూముల వివాదంపై హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని పూజారి ఇందూరి నరసింహారావు అన్నారు. ఆయన మాట్లాడుతూ 9 తరాలుగా మా కుటుంబసభ్యులు దేవాలయంలో పూజారులుగా చేస్తున్నారని అన్నారు. అధికారులు చర్యలు తీసుకోవడంతో కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అన్నారు.

Click here to Read More
Previous Article
బాత్రూం నీళ్ల మీద నడుస్తున్న లక్కీరెడ్డిపల్లి ప్రజలు
Next Article
దేశ యువత కు విస్తృత ఉపాధి అవకాశాలు BJP గాలి హరిప్రసాద్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment