kntv
kntv

దేశ యువత కు విస్తృత ఉపాధి అవకాశాలు BJP గాలి హరిప్రసాద్

2 months ago


దేశంలోని యువత సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సమర్థవంతమైన నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం దేశ యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ అన్నారు. ఈమేరకు ఆయన వేంపల్లి లో మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనలో రికార్డు ప్రగతిని నమోదు చేసిందని చెప్పారు