kntv
kntv

కృష్ణా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ ఎమ్మార్పీఎస్ ధర్నా

3 weeks ago

కృష్ణా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ ఎమ్మార్పీఎస్ ధర్నా మచిలీపట్నం: ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కంచర్ల సుధాకర్ నాయకత్వంలో ధర్నా జరిగింది. జిల్లా అధ్యక్షులు   మాట్లాడుతూ మాదిగ, మాల, రెల్లి కులాల కార్పొరేషన్, NSFDC రుణాలకు నిధులు విడుదల చేయాలని, అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.