kntv
kntv

మెట్రో ఫేజ్-IIపై కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ

3 weeks ago

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వినీ వైష్ణవ్‌లతో సమావేశమయ్యారు. మెట్రో ఫేజ్-II విస్తరణ, IRFC నుంచి రుణ సౌకర్యాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.

Click here to Read More
Previous Article
దేవాలయ భద్రతపై కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీసిన బీజేపీ
Next Article
కోల్‌కతా పాఠశాలల్లో మిడ్-డే మీల్స్‌కు ఇస్కాన్ బాధ్యతలు

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment