kntv
kntv

‘అరణ్యారామం’ భవనానికి భూమి పూజ

1 day ago

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ‘అరణ్యారామం’ భవన ప్రాంగణానికి భూమి పూజ జరిగింది. రూ.24 కోట్లతో అటవీశాఖ పరిశోధన, శిక్షణ కార్యక్రమాల కోసం ఆధునిక భవనం నిర్మించనున్నారు. కామన్ ఫెసిలిటీ సెంటర్‌గా సేవలందించే ఈ అరణ్యారామం ద్వారా అటవీ శాఖ కార్యకలాపాలు మరింత బలోపేతం కానున్నాయి.