kntv
kntv

వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం

2 months ago

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ప్రత్యేక ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది.