kntv
kntv

ద్రవిడ్, గంగూలీ రికార్డులు బద్దలు.. రోహిత్‌కు మరో ఘనత

3 weeks ago

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధశతకంతో మరో మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో 95వ 50+ స్కోరు నమోదు చేసి రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీల రికార్డులను అధిగమించాడు. భారత్ తరఫున అత్యధిక 50+ స్కోర్లు చేసిన బ్యాటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తర్వాత మూడో స్థానంలో నిలిచాడు.