kntv
kntv

నీట్ రీ-టెస్ట్ విద్యార్థులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు!

2 hours ago

తెలంగాణలో ఆదివారం జరిగే నీట్ రీ-టెస్ట్‌కు హాజరయ్యే విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఒత్తిడికి గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 208 కేంద్రాల్లో 2.95 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానుండగా, వారి కోసం టీజీఎస్‌ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది.