kntv
kntv

భారత సముద్ర భద్రతకు మైలురాయి.. త్రివిధ కమిషనింగ్

2 hours ago

భారత సముద్ర భద్రతకు మైలురాయి..! కొలకతాలో INS అగ్రే, INS దునాగిరి, INS సంశోధక్‌ల త్రివిధ కమిషనింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని, స్వదేశీ రక్షణ సామర్థ్యాల పెంపు, నౌకాదళ ఆధునికీకరణలో ఇది కీలక అడుగని పేర్కొన్నారు. ఈ నౌకలు భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేయనున్నాయని అన్నారు.