kntv
kntv

యోగా దినోత్సవం: ఝాన్సీలో యోగి, వర్చువల్‌గా మోదీ

1 hour ago

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఝాన్సీలో జరిగిన సామూహిక యోగా కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ-ఆయుష్ మ్యాగజైన్‌ను ప్రారంభించారు. భారతీయ యోగా సంప్రదాయాలకు ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు.