kntv
kntv

అంబానీ కీలక ప్రకటనలు.. జియో ఐపీఓ, ఏఐపై ఫోకస్

2 months ago

రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ ఏజీఎంలో ముకేశ్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓకు బోర్డు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. 2030 నాటికి ప్రతి భారతీయుడికి తక్కువ ధరలో ఏఐ సేవలు అందించడమే లక్ష్యమని చెప్పారు. గుజరాత్‌లో భారీ ఏఐ మౌలిక వసతుల నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించారు.