kntv
kntv

గుమ్మడి గింజలు: గుండెకు, కండరాలకు మేలు

7 hours ago

గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాహారం. వీటిలో మెగ్నీషియం సమృద్ధిగా ఉండి కండరాల బలం, శరీర పనితీరును మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా ఇవి సహాయపడతాయి. ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన గుమ్మడి గింజలు ఆరోగ్యకరమైన, రుచికరమైన స్నాక్‌గా రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.