kntv
kntv

పూర్తిస్థాయి యుద్ధ సన్నద్ధత సాధించిన ‘నేత్ర’

1 month ago

స్వదేశీ ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ వ్యవస్థ ‘నేత్ర’ పూర్తిస్థాయి యుద్ధ సన్నద్ధత సాధించిందని బీజేపీ పేర్కొంది. శత్రు విమానాలు, క్షిపణులు, యుద్ధనౌకలను వందల కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించే సామర్థ్యంతో భారత వాయుసేనకు ముందస్తు హెచ్చరికలు అందిస్తుందని వెల్లడించింది. ‘ఆత్మనిర్భర్ డిఫెన్స్’ దిశగా ఇది కీలక అడుగని తెలిపింది.